W.G: వచ్చే నెల 4 వతేది నుంచి శ్రీ త్యాగరాజు స్వామి ఆరోధనోత్సవాలు భీమవరం త్యాగరాజు భవనంలో ప్రారంభ మౌతాయిని శ్రీత్యాగరాజ భక్త సభ అధ్యక్ష ,కార్యదర్శులు ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు కార్మూరి ఆదిత్యలు సోమవారం తెలిపారు. ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో జరిగిన సమావేశంలో ఆహ్వానం పత్రికను ఆవిష్కరించారు. 9 వతేది వరకు జరుగుతాయిని వెంకట్రామయ్య తెలిపారు.