MDK: మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 64 ఫిర్యాదులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. భూభారతిలో 21, ఇందిరమ్మ ఇండ్లకు 11, పెన్షన్లకు 12, ఇతర దరఖాస్తులు 20 వచ్చినట్లు వివరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరత్వరతన పరిష్కరించాలని అధికారులకు సూచించారు.