ELR: విశాఖలో జనవరి 4వ తేదీన. భారీ బహిరంగ సభలో జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారపల్లి రమణారావు కోరారు. సోమవారం ఉంగుటూరు, చేబ్రోలు, బాదంపూడి గ్రామాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. రమణారావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం 8 గంటల నుంచి 10 గంటల వరకు పెంచిన పని గంటలను అలాగే కార్మికులుకు వ్యతిరేకంగా ఇచ్చిన జీవోను రద్దు చేన్నారు.