JGL: కోరుట్ల మండలంలోని పైడిమడుగు గ్రామంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ బడుగు భూమేశ్వర్కు గ్రామానికి చెందిన యువజన విభాగం సభ్యులు వినతిపత్రం సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ.. గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా వీధి దీపాలు సక్రమంగా లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సివస్తుందన్నారు.