శ్రీకాకుళం: గార మండలం వాడాడ పంచాయతీ అచ్చెన్నపాలెం గ్రామంలో వైసీపీ కార్యకర్త కంచు మధుసూదనరావుపై దాడి జరగడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వైసీపీ నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వెంటనే గార ఎస్ఐతో ఫోన్లో మాట్లాడి బాధితుడికి ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో నేతలు పాల్గొన్నారు.