ATP: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలో మాట్లాడుతూ.. రౌడీషీటర్ పరశురాంను అడ్డం పెట్టుకుని తమపై అసత్య ఆరోపణలు చేయిస్తూ, వారు పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కురుబ కులస్తుల ప్రాణాలు తీస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
Tags :