SRPT: ఇవాళ జిల్లాలో సీపీఐ(ఎం) విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా ఈ సమావేశంలో CPI(M) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పాల్గొని మాట్లాడుతూ..అధికార, ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలతో కాలయాపన చేస్తున్నాయని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు నిధుల కేటాయింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేశాయన్నారు.