WGL: యూరియా పై రైతులకు అందిస్తున్న సబ్సిడీని క్రమంగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం స్లాట్ విధానాన్ని తీసుకువచ్చిందని MCPIU జిల్లా కార్యదర్శి రమేష్ ఆరోపించారు. నల్లబెల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. PM మోదీ రైతులకు సబ్సిడీ అందించడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా కోరత లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.