భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం దుబ్యాల గ్రామంలో సోమవారం ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ పనులను సర్పంచ్ సంగీ అంజలి, ఉప సర్పంచ్ బిక్కినేని కిషన్ రావు, మాజీ ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సంగీ రవి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంగీ అంజలి మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రజలు ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ కోరారు.