W.G: సహకార రంగంలో ప్రతిభ, విశిష్టతకు గాను తణుకు నియోజకవర్గంలోని ఇరగవరం మండలం రేలంగి సొసైటీకు ఉత్తమ సొసైటీగా నిలించింది. ఈ ప్రాంతంలోని రైతులకు చేసిస సేవలను గుర్తించి ఉత్తమ ఎఫ్పీవో కోఆపరేటివ్ విభాగంలో ‘ఎన్సీడీసీ అవార్డు అఫ్ ఎక్స్లెన్స్ ఫర్ కోఆపరటివ్స్’ అవార్డుకు ఎంపికైంది. ఈ మేరకు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందనలు తెలిపారు.