KDP: మున్సిపాలిటీలో రూ.1.23 కోట్ల అవినీతి టీడీపీ వైసీపీ రహస్య ఒప్పందాలే కారణం అని కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ ఇర్ఫాన్ భాష హాట్ కామెంట్స్ చేశారు. కౌన్సిల్లో 100 కోట్ల బడ్జెట్ సమావేశం 10 నిమిషాల్లో ముగియడం వెనక కోట్ల అవినీతి జరిగిందని ఇర్ఫాన్ భాష విమర్శించారు. మున్సిపాలిటీలో పెట్రోల్ బంక్ అవినీతిపై బహిరంగ చర్చకు రావాలని ఇర్ఫాన్ భాష డిమాండ్ చేశారు.