KNR: కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ సోమవారం ప్రారంభమైంది. కేశవపట్నం, మొలంగూర్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్కు సీపీ గౌస్ ఆలం, ట్రైనీ ఐపీఎస్ సోహమ్, హుజరాబాద్ ఏసీపీ మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్న అధికారులు, కాసేపు కోర్టులో వాలీబాల్ ఆడి వారిని ఉత్సాహపరిచారు.