W.G: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో ఆర్డీవో దాసిరాజు పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా నరసాపురం రెవెన్యూ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి మొత్తం 36 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజలు వారి వినతులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలన్నారు.