AP: రాష్ట్రంలో ఉద్యోగ సంఘం ఎన్నికల పోలింగ్ ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 7 గంటలకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహా 9 విభాగాల్లో ఉద్యోగ సంఘాల ఎన్నికలు జరిగాయి.
Tags :