AP: మంత్రి రాంప్రసాద్ రెడ్డి బాధపడుతున్న మాట వాస్తవమేనని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాయచోటిని అభివృద్ధి చేస్తమని అన్నారు. తప్పకుండా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో రాయచోటిని అభివృద్ధికి రాంప్రసాద్ కృషి చేస్తాడని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితిలో అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా ఉంటాయని స్పష్టం చేశారు.