TG: అఖండ-2 సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి కేంద్రమంత్రి బండి సంజయ్ చూశారు. బాలకృష్ణ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసుకుంటున్నామని బండి సంజయ్ అన్నారు. అఖండ2లో బాలకృష్ణను చూస్తే పరమేశ్వరుడే ప్రత్యక్షం అయినట్లు అనిపించిందని తెలిపారు. ఆ శివుడే బోయపాటిలో ఆవహించి.. అఖండ సినిమా తీయించి ఉంటాడని పేర్కొన్నారు.