TG: కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ ఆరా తీశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ‘మేము అందరం కేసీఆర్ ఆరోగ్యం బాగోగులు అడిగాము. మేడిగడ్డ పునర్నిర్మాణంపై L&T సంస్థకు నోటీసులు ఇచ్చాము. పలు టెస్టులు, ఇతర అంశాలకు సంస్థ ఒప్పుకుంది. త్వరలోనే పనులు మొదలవుతాయి. కృష్ణ జలాల వాటలో ప్రభుత్వం డిమాండ్ 90 టీఎంసీలే’ అని పేర్కొన్నారు.