NRML: గత ఎదురోజులుగా జర్నలిస్టులు తమ ఇండ్ల స్థలాల సాధనకై చేపట్టిన రిలే దీక్షకు సోమవారం బీఆర్ఎస్, సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. నిరసన స్థలానికి వచ్చి వారు మద్దతు తెలిపారు. ఆయా పార్టీల నాయకులు రాంకిషన్ రెడ్డి, విలాస్లు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.