MDK: నార్సింగి మండలం సంకాపూర్ శివారులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ ముందు రైతులు ఆందోళన చేపట్టారు. వెంచర్ చుట్టూరా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి గేటు వేయడంతో దారి వదలాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. గతంలో వెనక ఉన్న పంట పొలాలకు వెళ్లేందుకు దారి ఇస్తామంటూ హామీ ఇచ్చి భూములు అమ్మాలని డిమాండ్ చేస్తున్నారని రైతుల ఆరోపించారు