TG: గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉంటే బాగుంటుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు. జీరో అవర్లో ఆయన మాట్లాడుతూ.. గల్ఫ్ కార్మికులు అనేక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మన ఊరు మన బడికి నిధులు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.