TG: శాసనసభ, శాసనమండలి సమావేశాలు వాయిదా పడ్డాయి. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్స్ సందర్భంగా ప్రతిపక్ష నేతలు పలు ప్రశ్నలను సంధించారు. వాటిపై అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సభను వాయిదా వేశారు. అనంతరం బీఏసీ సమావేశం ప్రారంభమైంది. కాగా, మండలి సమావేశాలు జనవరి 2వ తేదీ వరకు వాయిదా వేశారు.