MDK: తూప్రాన్ మండలంలోని తాజా, మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. సర్పంచుల పెండింగ్ బిల్లులు అందజేయాలని సర్పంచుల జేఏసీ ‘ఛలో అసెంబ్లీకి’ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో తూప్రాన్ పోలీసులు మండలంలోని సర్పంచులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.