TG: HYD మియాపూర్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. 11 గ్రాముల MDMAను మాదాపూర్ SOT టీం పట్టుకుంది. కన్జూమర్స్కు అమ్ముతుండగా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. వారిని మహారాష్ట్ర థానేకు చెందిన వారిగా గుర్తించింది.
Tags :