NGKL: తాడూరు మండలంలోని అల్లాపూర్ గేటు వద్ద సోమవారం కారు అదుపుతప్పి బోల్తా పడింది. అతివేగంగా ప్రయాణించడం కారణంగా జరిగిన ఈ ఘటనలో డ్రైవర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటకు వచ్చాడు. స్థానిక రైతులు వెంటనే స్పందించి డ్రైవర్ను కారులో నుంచి బయటకు తీశి ప్రాథమిక సాయం అందించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.