GDWL: రాజోలి మండల కేంద్రానికి చెందిన ఇస్మాయిల్ కుమార్తె అతిక్ మెహ్రా చికిత్స నిమిత్తం ప్రభుత్వం రూ.2.50 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్డీసీ మంజూరు చేసింది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ చొరవతో పత్రాన్ని హైదరాబాద్లో చిన్నారి తండ్రికి అందజేశారు. పేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఆసరాగా ఉంటుందని తెలిపారు.