చైనా రోబోలతో యుద్ధానికి దిగితే భారత్‌కు ఉన్న మార్గం ‘ఎలక్ట్రానిక్ వార్ఫేర్’. తుపాకీలతో కాకుండా.. సిగ్నల్ జామింగ్, హ్యాకింగ్‌తో వాటిని అడ్డుకోవచ్చు. అలాగే రోబోల సర్క్యూట్లను నాశనం చేసే EMP ఆయుధాలను రూపొందించాలి. ఈ మేరకు DRDO EMPలపై దృష్టి పెడుతూ.. మరో వైపు సొంత రోబోటిక్ సోల్జర్స్లను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.