గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులుగా నియమితులైన పిల్లి మాణిక్యరావుకి పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి మంచి మంచి అవకాశాలు కల్పిస్తుందని దానికి నిదర్శనం ఈ జిల్లా అధ్యక్ష పదవులని ఎమ్మెల్యే ప్రవీణ్ అన్నారు.