NRML: అడవుల సంరక్షణను బాధ్యతగా తీసుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ నూతన ఎఫ్ఆర్ఓ ఏం ప్రకాష్ కోరారు. సోమవారం కడెం మండలంలోని జనతా కార్యాలయంలో నూతన ఎఫ్ఆర్ఓ ప్రకాష్‌ను రైతు నేత హపావత్ రాజేందర్‌తో పాటు పలువురు కలిసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సిద్దార్థ్, FBO సూర్యనారాయణ రాజు, తదితరులు పాల్గొన్నారు.