తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్‌కు సెలక్షన్ గ్రేడ్ IPSగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2013 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో పల్నాడు జిల్లా SPగా, తిరుమల తిరుపతి దేవస్థానంలో చీఫ్ విజిలెన్స్&సెక్యూరిటీ విభాగ అధికారిగా పనిచేశారు. అనంతరం తూ.గో జిల్లా SPగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు పదోన్నతి రావడంతో ఏఎస్పీలు, తదితరులు అభినందించారు.