ICC T20 ప్రపంచకప్ 2026కు ఇటీవల భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రింకూ సింగ్ కోసం శుభ్మన్ గిల్ను బలి పశువు చేశారని ప్రచారం జరుగుతుంది. రింకూను రాజకీయ ఒత్తిడితోనే చివరి నిమిషంలో ఎంపిక చేశారని నెట్టింట ప్రచారం అవుతుంది. రింకూకు కాబోయే సతీమణి, సమాజ్వాద్ పార్టీ MP ప్రియా సరోజ్ చక్రం తిప్పిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.