‘ధురంధర్’ సినిమాలో క్రిస్టల్ డిసౌజా చేసిన స్పెషల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సాంగ్‌పై క్రిస్టల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘నేను చేశాను కానీ.. ఈ పాట తమన్నా చేసి ఉంటే ఇంకా స్పెషల్‌గా ఉండేది’ అని మిల్కీ బ్యూటీని పొగిడింది. నిజానికి ఈ ఆఫర్ మొదట తమన్నాకే వచ్చిందట. తాను చేసినా, తమన్నాను పొగడటం గ్రేట్ అంటూ నెటిజన్లు క్రిస్టల్ మంచితనాన్ని మెచ్చుకుంటున్నారు.