AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదస్థలిని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ పరిశీలించారు. ప్రమాదాన్ని గుర్తించి లోకో పైలట్ అప్రమత్తం చేశారు. ‘రెండు కోచ్లలో 143 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, మిగతావారు సేఫ్గా ఉన్నారు. వారందరినీ నాలుగు బస్సుల్లో సామర్లకోటకు తరలించాం’ అని పేర్కొన్నారు.