TG: అసెంబ్లీని రాజకీయాలకు అడ్డాగా మార్చుకోవద్దని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హితవు పలికారు. హాజరు కోసం కాకుండా సమావేశాలు జరిగినన్ని రోజులు కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎన్ని రోజులు అసెంబ్లీ కావాలంటే అన్ని రోజులు నిర్వహిస్తామని తెలిపారు.