AP: ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో జరిగిన అగ్నిప్రమాదంపై రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ సీఎం. రమేష్ స్పందించారు. ఈ ప్రమాదం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.
Tags :