BHNG: యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా భక్తులు దర్శించే వేళలో స్వల్ప మార్పు చేశారు. ఉదయం 2 గంటలకు సుప్రభాతం, 2:30 తిరుఆరాధన, 3 తిరుప్పావై, 3:30 ఆగింపు, 4:15 అలంకరణ, 5:30 ఉత్తర ద్వార దర్శనం, 6:30 తిరువీధి సేవ, 8 అధ్యాయనోత్సవ సేవ, సర్వదర్శనాలు, 10:30 బ్రేక్ దర్శనం, 11:30 సర్వదర్శనం, 12:30 రాజభోగం, 1:30 నిత్య ఆరాధనలు కొనసాగుతాయి.