SRD: జిన్నారంలో నిర్మిస్తున్న శ్రీ జీవ జ్యోతిర్లింగ శివాలయంలో విగ్రహాల ప్రతిష్టకు శుభదినం నిర్ణయించేందుకు సోమవారం సమావేశం నిర్వహించనున్నట్లు దండోరా ద్వారా ప్రకటించారు. గ్రామస్థులు, స్థానిక నాయకులు, ఆలయ నిర్మాణ దాతలు, శివ స్వాములు, కమిటీ సభ్యుల సమక్షంలో ఈ సమావేశంలో విగ్రహ ప్రతిష్ట తేదీని అధికారికంగా ప్రకటించనున్నారు.