HYDలో వ్యక్తిగత వాహనాల పెరుగుదలతో ట్రాఫిక్ పరిస్థితి దారుణంగా మారుతున్నట్లు లీ అసోసియేట్స్ సంస్థ చేసిన పరిశోధనలో వెల్లడైంది. 2050 మాస్టర్ ప్లాన్లో భాగంగా సమగ్ర రవాణా ప్రణాళిక రూపకల్పనకు HMDA శ్రీకారం చుట్టింది. ఈ అంశంపై లీ అసోసియేట్స్ సమగ్ర సర్వే నిర్వహించి HMDAకు నివేదిక సమర్పించింది.