MDK: చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో సోమవారం ఉదయం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆరుబయట ఉన్న చెత్తకుప్పలను తొలగించేందుకు చర్యలు చేపట్టారు. సర్పంచ్ ఆవుల గోపాల్ రెడ్డి పనులను పర్యవేక్షణ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నెల రోజుల్లో ఎక్కడా చెత్త కనిపించకుండా చేయనున్నట్లు తెలిపారు.