W.G: నరసాపురం మున్సిపల్ కమిషనర్ ఆర్.వెంకట రామిరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గతంలో నూజివీడు కమిషనర్గా పనిచేశారు. ఇప్పటి వరకూ పనిచేసిన అంజయ్యను అనంతపురం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ ప్రభుత్వం బదిలీ చేసింది. నూతనంగా బాధ్యతలు చేపట్టిన రామిరెడ్డిని పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.