SRD: సిర్గాపూర్‌లో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నేడు అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతున్న నేపథ్యంలో, ఆయనకు మద్దతుగా, మండలాల నుంచి అసెంబ్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులకు పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి బైండోవర్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని పార్టీ మండల అధ్యక్షుడు సంజీవరావు అన్నారు.