TG: సాగునీటి ప్రాజెక్ట్‌లపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సూచించారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రతిపక్షం విలువైన సూచనలు చేయాలని కోరారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు బుద్ది చెప్పారని విమర్శించారు.