NTR: రాష్ట్ర ప్రభుత్వం జనవరి 8 నుంచి 10 వరకు పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్, బెర్మ్ పార్కు పరిసరాల్లో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలు ప్రభుత్వ స్థలంలోనే జరుగుతాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. సందర్శకుల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యా నియమ నిబంధనలకు అనుగుణంగా ఎగ్జిబిషన్ అనుమతులను తాత్కాలికంగా రద్దు చేశామని వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు.