HYD: JNTUH నుంచి సైబరవర్స్ వైపు వెళ్లే ఆర్బీ ఫ్లైఓవర్‌పై బస్సు బ్రేక్ డౌన్ కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాదాపూర్ ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని వాహనాలను నియంత్రిస్తూ క్లియర్ చేస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించి పోలీసులకు సహకరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.