TG: అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్తో సీఎం రేవంత్ రెడ్డి కరచాలనం చేశారు. అనంతరం అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి కేసీఆర్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Tags :