TG: రాష్ట్రంలోని మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. గన్‌పార్కు వద్ద మాజీ సర్పంచ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని నియంత్రించే క్రమంలో మాజీ సర్పంచ్‌లు, పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.