NZB: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ పేర్కొన్నారు. నగరంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఇటీవల సర్పంచ్‌లుగా గెలిచిన యూత్ కాంగ్రెస్ నాయకులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. యూత్ కాంగ్రెస్ శ్రేణులు క్రమశిక్షణతో పని చేయాలని పేర్కొన్నారు.