NTR: విజయవాడ రూరల్ ఎనికేపాడులో VCS & TA ఆధ్వర్యంలో ఆదివారం 12వ బాలోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా హాజరై, నేటి బాలలే రేపటి దేశ నిర్మాతలని, విద్య, కళలు, క్రీడలు వారి సమగ్ర అభివృద్ధికి కీలకమని తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు.