KNR: తెలంగాణ జాగృతి లో కరీంనగర్ జిల్లా యువజన నాయకుడు రాజకుమార్ ఆధ్వర్యంలో పలువురు సైదాపూర్ మండల యువకులు పార్టీలో చేరారు. వారికి పార్టీ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ కండువా కప్పి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మొట్టమొదట స్పందించేది జాగృతి కవితనే అని, విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారన్నారు.