NRPT: ఊట్కూరు మండలంలపెద్దపొర్ల గ్రామానికి చెందిన 12 ఏళ్ల కార్తీక్ అనే బాలుడు ఆదివారం ఊట్కూరు మండలంలో విద్యుత్ షాక్తో మృతి చెందాడు. తల్లిదండ్రులతో కలిసి పత్తిని బొలెరో వాహనంలో నింపుతున్నప్పుడు, వాహనం విద్యుత్ తీగలకు సమీపంలో ఉండటంతో ప్రమాదవశాత్తు బాలుడికి విద్యుత్ తగిలింది. ఆసుపత్రికి తరలించే లోపే బాలుడు మృతి చెందాడు.