KDP: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి ఆలయంలో రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తైనట్లు ఆదివారం TTD ఆలయ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనానికి వచ్చే భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు, చంటి బిడ్డల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనట్లు TTD AE అమర్నాథ్ రెడ్డి తెలిపారు.